BWF World Tour Final: ఫైనల్లో ఓడిన పీవీ సింధు.. | PV Sindhu Loses Women Singles Title Clash BWF World Tour Finals | Sakshi
Sakshi News home page

BWF World Tour Final: ఫైనల్లో ఓడిన పీవీ సింధు..

Dec 5 2021 2:55 PM | Updated on Dec 5 2021 2:56 PM

PV Sindhu Loses Women Singles Title Clash BWF World Tour Finals - Sakshi

PV Sindhu Loses Women Singles Title Clash BWF World Tour Finals: ముగింపు టోర్నీ వరల్డ్‌టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఓటమి చెందింది. సౌత్‌ కొరియాకు చెందిన యాన్‌ సియాంగ్‌ చేతిలో 21-16,21-12 తేడాతో ఓటమి పాలైంది. సింధు మొదటి గేమ్‌ను 16-21 కోల్పోయింది. సింధు మొదటి గేమ్ చివరి దశలలో పోరాడినప్పటికీ, దక్షిణ కొరియా స్టార్‌ యాన్‌ సియాంగ్‌ అవకాశం ఇవ్వలేదు.

ఇక రెండువ గేమ్‌లో సింధుకు  సియాంగ్‌ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. కాగా ఫైనల్స్‌లో ఓడిన సింధు సిల్వర్‌ మెడల్‌ సాధించింది.  అంతకుముందు జరిగిన సెమీస్‌లో సింధు 21-15 15-21 21-19 తేడాతో జపాన్‌కు చెందిన అకానె యమగుచిని ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది. ముగింపు టోర్నీ వరల్డ్‌టూర్‌ టైటిల్‌ను చివరగా 2018లో కైవసం చేసుకుంది.

చదవండి:Ind Vs Nz 2nd Test: ఫోర్‌​ కొట్టిన గిల్‌.. సచిన్‌ అంటూ అరిచిన అభిమానులు.. ఎందుకంటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement