జొకోవిచ్‌ ఖాతాలో 89వ సింగిల్స్‌ టైటిల్‌   | Sakshi
Sakshi News home page

Novak Djokovic: జొకోవిచ్‌ ఖాతాలో 89వ సింగిల్స్‌ టైటిల్‌  

Published Tue, Oct 4 2022 7:31 AM

Novak Djokovic Breaks Record Won 89th Tennis Singles Title - Sakshi

సెర్బియా టెన్నిస్‌ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ తన కెరీర్‌లో 89వ సింగిల్స్‌ టైటిల్‌ సాధించాడు. టెల్‌ అవీవ్‌ ఓపెన్‌ టోర్నీలో జొకోవిచ్‌ విజేతగా నిలిచాడు. ఫైనల్లో జొకోవిచ్‌ 6–3, 6–4తో యూఎస్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేíÙయా)పై గెలుపొందాడు. చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్‌కు 1,44,415 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటీ 17 లక్షలు)తోపాటు 250 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.    

Advertisement
 
Advertisement
 
Advertisement