Dhoni-Kohli Chit Chat: టాస్‌కు ముందు కోహ్లి, ధోని ఏం మాట్లాడుకున్నారు?

Intresting Chat Between MS Dhoni And Virat Kohli Before Toss Became Viral - Sakshi

MS Dhoni Chit Chat With Kohli.. ఐపీఎల్‌ సెకండ్‌ఫేజ్‌ 2021లో భాగంగా  నేడు సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య మ్యాచ్‌ జరగనుంది. అయితే షార్జాలో గాలి దుమారం కారణంగా టాస్‌ ఆలస్యంగా వేయనున్నట్లు అంపైర్లు తెలిపారు. ఈ గ్యాప్‌లో విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని సీరియస్‌గా చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు గానీ.. ఫ్యాన్స్‌ మాత్రం మాకు తెలుసంటూ ట్విటర్‌లో కామెంట్స్‌ చేశారు. 

చదవండి: పొలార్డ్‌కే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. తర్వాతి ఓవర్‌ చూసుకుంటా


Photo Courtesy: IPL

ఇక టి20 ప్రపంచకప్‌ 2021 దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ ఎంఎస్‌ ధోనిని మెంటార్‌గా నియమించిన సంగతి తెలిసిందే. మరోవైపు టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఇప్పటినుంచే టి20 ప్రపంచకప్‌ ప్రణాళికలు గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. వీరి సంభాషణలో ధోని ఎక్కువగా మాట్లాడుతుంటే కోహ్లి అతను చెప్పింది సీరియస్‌గా వింటున్నట్లు కనిపించింది. ఆ తర్వాత కోహ్లి టి20 ప్రపంచకప్‌ అనంతరం ఆ ఫార్మాట్‌లో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుంది. అంతేగాక కోహ్లి ఈ సీజన్‌ తర్వాత కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. 

చదవండి: ఆ బ్యాలెన్సింగ్‌లో కిర్రాక్‌ వెంకీ.. రైట్‌ టు లెఫ్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎందుకు మారాడంటే.


Photo Courtesy: IPL

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

24-09-2021
Sep 24, 2021, 19:57 IST
3 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోర్‌ 18/0 సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించింది. 2 ఓవర్ల ఆట ముగిసే...
24-09-2021
Sep 24, 2021, 18:30 IST
Kohli Passes Batting Tips to Venkatesh Iyer: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ డాషింగ్‌ ఓపెనర్‌, రెండో దశ ఐపీఎల్‌-2021 బ్యాటింగ్‌...
24-09-2021
Sep 24, 2021, 16:57 IST
Irfan Pathan and Hayden Comments ON Venkatesh iyer: ఐపీఎల్‌ ఫేజ్‌2లో చేలరేగి ఆడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ ఓపెనర్‌...
24-09-2021
Sep 24, 2021, 16:53 IST
IPL 2021 RCB Vs CSK: టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి...
24-09-2021
Sep 24, 2021, 16:40 IST
పొలార్డ్‌ కోపంగా ప్రసిధ్‌ కృష్ణ వైపు చూస్తూ తర్వాతి ఓవర్‌లో చూసుకుంటా
24-09-2021
Sep 24, 2021, 15:55 IST
Umran Malik to replace Natarajan:  ఐపీఎల్‌2021 ఫేజ్‌2లో భాగంగా జమ్మూ కశ్మీర్‌ ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్ మాలిక్‌తో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌...
24-09-2021
Sep 24, 2021, 14:02 IST
Sherfane Rutherford Returns Home From IPL: వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌ ఆశలను దాదాపుగా గల్లంతు చేసుకున్న సన్‌రైజర్స్‌...
24-09-2021
Sep 24, 2021, 13:23 IST
Brad Hogg praises Shreyas Iyer: టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌పై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌...
24-09-2021
Sep 24, 2021, 12:43 IST
చూడడానికి సన్నగా పుల్లలాగా ఉన్నాడు.. ఓపెనర్‌గా వీడసలు హిట్టింగ్‌ చేయగలడా?.. అనుకున్న చాలామందికి  బ్యాట్‌ జులిపించి గట్టి సమాధానం ఇచ్చాడు వెంకటేష్‌...
24-09-2021
Sep 24, 2021, 09:54 IST
KKR Vs MI: మోర్గాన్‌కు భారీ షాక్‌.. 24 లక్షల జరిమానా
24-09-2021
Sep 24, 2021, 05:09 IST
అబుదాబి: యూఏఈ గడ్డపై గత రెండు రోజులు చప్పగా సాగిన మ్యాచ్‌లకు, బోర్‌ కొట్టిన ప్రేక్షకులకు చక్కటి మెరుపు విందు...
23-09-2021
Sep 23, 2021, 23:06 IST
ముంబైపై 7 వికెట్ల తేడాతో కేకేఆర్‌ ఘన విజయం ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో కేకేఆర్‌ మరో విజయాన్ని అందుకుంది. ముంబై...
23-09-2021
Sep 23, 2021, 20:08 IST
Rohit Sharma Reach 1000 Runs Vs KKR.. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు....
23-09-2021
Sep 23, 2021, 17:59 IST
Kohli Could Be Removed From RCB Captaincy: ‘‘ఐపీఎల్‌-2021 రెండో అంచె మధ్యలోనే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్సీ నుంచి...
23-09-2021
Sep 23, 2021, 16:52 IST
నోర్జ్టే నిన్నటి మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసిన ప్రతీసారి 140 కిమీ కంటే ఎక్కువ వేగంతో బంతులు విసరడం విశేషం..
23-09-2021
Sep 23, 2021, 13:42 IST
Kane Williamson Taken Wonderful Catch: దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో  బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ఓటమి చెందినప్పటికీ.. ఆ జట్టు...
23-09-2021
Sep 23, 2021, 13:05 IST
Shreyas Iyer: 4 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న అయ్యర్‌.. ఈ ఇన్నింగ్స్‌ సంతృప్తినివ్వలేదు
23-09-2021
Sep 23, 2021, 12:41 IST
Gautam Gambhir Comments On Ashwin: ఐపీఎల్‌ ఫేజ్‌2లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో  బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 8...
23-09-2021
Sep 23, 2021, 12:39 IST
McCullums 158 Run Knock In First Ever IPL Match క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా గుర్తింపు పొందిన ఇండియన్‌ ప్రీమియర్‌...
23-09-2021
Sep 23, 2021, 11:46 IST
mi vs kkr: కేకేఆర్‌తో మ్యాచ్‌ అంత ఈజీ కాదన్న ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 

Read also in:
Back to Top