ధోని, ఇన్ఫోసిస్‌ ఒకే సంవత్సరంలో..

Infosys And Dhoni Have Same Connection  - Sakshi

ముంబై: దేశ చరిత్రలో 1981సంవత్సరం ఎంతో చరిత్రాత్మకమైనది. ఒకరు దిగ్గజ క్రికెటర్మహేంద్ర సింగ్‌ ధోని పుట్టిన రోజయితే, మరొకటి ఐటీ రంగంలో ప్రపంచానికే ప్రేరణగా నిలిచిన దేశీయ ఐటీ దిగ్గజం ఇన్పోసీస్‌ స్థాపించిన రోజు(1981)  కావడం విశేషం. మరోవైపు జులై 7, 1981సంవత్సరంలో రాంచీలో ధోని జన్నిస్తే, అదే రోజు పుణెలో ఇన్పోసీస్‌ను‌ స్థాపించారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌ 2లక్షల 39వేల మంది ఉద్యోగులతో ఎన్‌వైఎస్‌ఈ గ్లోబల్‌ కంపెనీ లిస్టింగ్‌లో రికార్డు సృష్టించింది.

అదే విధంగా చిన్న పట్టణం నుంచి వచ్చి ప్రతిభ, సహనంతో క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ క్రికెటర్‌గా ధోని ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. అయితే ధోని, ఇన్ఫోసిస్‌ ప్రేరణతో అత్యుత్తమ క్రీడాకారులు, ఐటీ దిగ్గజ కంపెనీలు మరెన్నో నెలకొల్పాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. 
చదవండి: ధోని రిటైర్మెంట్‌పై భార్య సాక్షి భావోద్వేగ పోస్ట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top