పంజాబ్‌ ‘స్టేట్‌ ఐకాన్‌’గా గిల్‌ నియామకం | Cricketer Shubman Gill designated as Punjab state icon for Punjab | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ ‘స్టేట్‌ ఐకాన్‌’గా గిల్‌ నియామకం

Feb 20 2024 4:31 AM | Updated on Feb 20 2024 12:10 PM

Cricketer Shubman Gill designated as Punjab state icon for Punjab - Sakshi

త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌ రాష్ట్రంలో ఓటు శాతం పెంచేందుకు ... ఆ రాష్ట్రానికి చెందిన భారత స్టార్‌ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను ‘స్టేట్‌ ఐకాన్‌’గా నియమించారు. యువతలో ఎంతో క్రేజ్‌ ఉన్న గిల్‌ ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తాడని పంజాబ్‌ చీఫ్‌ ఎలెక్టోరల్‌ ఆఫీసర్‌ సిబిన్‌ తెలిపారు.

గత 2019 ఎన్నికల్లో 65.96 శాతం ఓటింగ్‌ నమోదు కాగా... ఈసారి 70 శాతానికి పైగా పెంచాలనే లక్ష్యంతో ముందుకెళ్తామని సిబిన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement