Chess: Kolkata Mitrabha Guha Becomes India 72nd Grandmaster - Sakshi
Sakshi News home page

Mitrabha Guha: 72వ గ్రాండ్‌ మాస్టర్‌గా మిత్రభా గుహా

Nov 10 2021 9:57 AM | Updated on Nov 10 2021 10:47 AM

Chess: Kolkata Mitrabha Guha Becomes India 72nd Grandmaster - Sakshi

mitrabha guha(PC: Twitter)

Kolkata Mitrabha Guha Becomes India 72nd Grandmaster: కోల్‌కతాకు చెందిన 20 ఏళ్ల మిత్రభా గుహా భారత్‌ నుంచి 72వ గ్రాండ్‌ మాస్టర్‌ (జీఎం)గా అవతరించాడు. సెర్బియాలో జరుగుతున్న మిక్స్‌ 220 టోర్నీలో జీఎం హోదాకు అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అతడు అందుకున్నాడు. గత నెలలో బంగ్లాదేశ్‌లో జరిగిన షేక్‌ రసెల్‌ జీఎం టోర్నీలో మిత్రభా రెండో జీఎం నార్మ్‌ను సాధించాడు. అంతేకాకుండా జీఎం హోదా దక్కడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌నూ దాటాడు. 

చదవండి: Syed Musthaq Ali T20: సయ్యద్‌ ముస్తాక్‌ టి20లో దుమ్మురేపుతున్న దేశవాలీ ఆటగాళ్లు

Advertisement
 
Advertisement
Advertisement