గ్రామాభివృద్ధికి సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధికి సహకరించాలి

Oct 17 2026 11:16 AM | Updated on Oct 17 2026 11:16 AM

గ్రామాభివృద్ధికి సహకరించాలి

నంగునూరు(సిద్దిపేట): వార్డు సభ్యులు తమ హక్కులు, బాధ్యతలో తెలుసుకొని సర్పంచ్‌లతో సమన్వయంతో పని చేసి గ్రామాభివృద్దికి సహకరించాలని ఎంపీడీఓ శ్రీనివాస్‌ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో పది రోజులుగా జరుగుతున్న వార్డు సభ్యుల శిక్షణా కార్యక్రమంలో శుక్రవారం ముగిసింది. శిక్షణ పొందిన సభ్యులకు సర్టిఫికేట్లు అందజేశారు. అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ సభ్యులు తప్పనిసరిగా గ్రామసభలో పాల్గొని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి తీర్మానం ద్వారా పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సూపరిడెంట్‌ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement