సమస్యలపై అవగాహన
దుబ్బాక: మాది దుబ్బాకలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మా మామయ్య స్వర్గీయ శ్రీరాం ప్రభాకర్ దుబ్బాక ఎంపీపీగా ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. నా భర్త నరేందర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చా. కౌన్సిలర్‌గా మొదటి సారి ప్రజలు నాపై నమ్మకంతో అవకాశం కల్పించారు. డిగ్రీ చదివిన నాకు సమాజంపై అవగాహన ఉంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిషలు పనిచేస్తా.
– శ్రీరాం సరస్వతి,
18వ వార్డు కౌన్సిలర్, దుబ్బాక


