ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం

Sep 18 2026 9:30 AM | Updated on Sep 18 2026 9:30 AM

మంత్రి దామోదర రాజనర్సింహ

కలెక్టరేట్‌లో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

సంగారెడ్డి జోన్‌: ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన వేడుకలకు ఆయన ముఖ్య అతిథి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి, వారి సమస్యలను తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కాగా, విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

దివ్యాంగులకు ఉచిత సహాయ పరికరాలు

{ç³gê ´ëÌS¯]l ¨¯ø-™èlÞ-Ðé°² ç³#Æý‡çÜPÇ…^èl$-Mö° hÌêÏ çÜ…„óSÐ]l$ Ô>Q B«§ýlÓ-Æý‡Å…ÌZ ¨ÐéÅ…-VýS$-ÌSMýS$ E_™èl çÜàĶæ$ ç³ÇMýS-Æ>ÌS ç³…í³×îæ M>Æý‡Å-{MýS-Ð]l*°² °Æý‡Ó-íßæ…-^éÆý‡$. çÜ$Ð]l*Æý‡$ Æý‡*.13.10 ÌS„ýSÌS ÑË$Ð]l VýSÌS »êÅr-È™ø ¯]lyìl^ól {Osñæ OòÜMìSâ¶æ$Ï, »êÅrÈ BsZ-ÌS¯]l$ ¨ÐéÅ…-VýS$-ÌSMýS$ ç³…í³×îæ ^ólÔ>Æý‡$. ¨ÐéÅ…VýS$Ë$ çÜÓĶæ$… E´ë«¨ ´÷…§ýl$™èl* BǦMýS…V> ÝëÓÐ]lÌS…-º¯]l Ý뫨…^ól…-§ýl$MýS$ G…™ø §øçßæ§ýl-ç³yýl$-™èl$…-§ýl¯é²Æý‡$. {糿¶æ$-™èlÓ…, ÑÑ«§ýl çÜ…çܦÌS çÜçßæ-M>-Æý‡…™ø ¨ÐéÅ…-VýS$-ÌSMýS$ AÐ]lçÜ-Æý‡-OÐðl$¯]l çÜà-Ķæ*°² A…¨…-çÜ$¢…§ýl-¯é²Æý‡$. M>Æý‡Å-{MýSÐ]l$…ÌZ MýSÌñæMýStÆŠæḥ{糡MŠæOgñ毌, Gïܵ ç³Ç™ø‹Ù ç³…MýSgŒæ, A§ýl-¯]lç³# MýSÌñæ-MýStÆý‡$Ï ´ë…yýl$, çÜ…X™èl, hÌêÏ çÜ…„óS-Ð]l$Ô>Q A«¨-M>-ǰ ÌSÍ™èl MýS$Ð]l*Ç ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement