ఎమ్మెల్యే కుమారుడి వివాహా వేడుకలో సీఎం
నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి కుమారుడు అనురాగ్‌రెడ్డి వివాహం డా.మౌనికరెడ్డితో ఆదివారం హైదరాబాద్ నగర శివార్లలోని వట్టినాగులపల్లి హై–వన్ కన్వెన్షన్‌హాల్‌లో
జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, మాజీమంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పంకజ్ పరితోశ్ హాజరయ్యారు. – నారాయణఖేడ్


