
ప్రత్యేకంగా ఉండాలని..
మేము 15 ఏళ్లుగా వినాయకున్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ సంవత్సరం నిమజ్జన ఉత్సవాల్లో దుబ్బాక ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సారి స్వాగత ఉత్సవాలు కూడా ప్రత్యేకత సంతరించుకునేలా ఏర్పాట్లు చేశాం.
–నేహాల్ గౌడ్, మిత్రయూత్, దుబ్బాక
దుబ్బాక పేరు మారుమోగేలా
పోయిన సంవత్సరం మా యూత్ ఆధ్వర్యంలో 20 భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో నిమజ్జనం ఘనంగా నిర్వహించాం. ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేశాం. దీంతో ప్రజలందరూ ఆకర్షితులయ్యారు.
–నిఖిల్ రెడ్డి, రాక్‌స్టార్ యూత్, దుబ్బాక

ప్రత్యేకంగా ఉండాలని..