తెలంగాణ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. ఎల్‌బీనగర్‌ ఎమ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గురువారం రాత్రి సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. ఎల్‌బీనగర్‌ ఎమ

Oct 16 2026 10:46 AM | Updated on Oct 16 2026 10:46 AM

ఉత్సాహంగా బతుకమ్మ, దాండియా

● జోరు.. హుషారు

తుర్కయంజాల్‌: ఏఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, బీజేపీ డివిజన్‌ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం తొర్రూర్‌ డివిజన్‌ పరిధి మునగనూర్‌లో నిర్వహించిన బతుకమ్మ, దాండియా ఉత్సవాలకు కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి సతీమణి గంగాపురం కావ్య హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ, దాండియా ఆడారు. కార్యక్రమంలో మహేశ్వరం బీజేపీ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌, హయత్‌నగర్‌ మాజీ కార్పొరేటర్‌ కళ్లెం నవజీవన్‌ రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement