బోనాల వైభవం
తీజ్ సంబురం
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026
రాఖీ సందర్భంగా గురువారం విక్రయాలు జోరుగా సాగాయి. రాఖీలు అమ్మే దుకాణాలు, మిఠాయి షాపులు కిటకిటలాడాయి. ఎక్కడ చూసినా సందడి కనిపించింది.
కడ్తాల్ మండలం మైసిగండిలో గురువారం మైసమ్మ తల్లి బోనాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.
కడ్తాల్ మండలం గానుగుమార్ల తండాలో గురువారం తీజ్ ఉత్సవాలను వైభవంగా జరుపుకొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబమాత మేరమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.


