మరో పోరాటం చేయాల్సి వస్తుంది | - | Sakshi
Sakshi News home page

మరో పోరాటం చేయాల్సి వస్తుంది

Nov 22 2026 11:50 PM | Updated on Nov 22 2026 11:50 PM

అనేక విన్నపాలు, ఉద్యమాల ఫలితంగా ‘వర్కర్‌ టూ ఓనర్‌’ పథకానికి 2017లో అప్పటి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం మారడంతో ఆ పథకం మూలన పడింది. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వచ్చినప్పుడు ఈ పథకంపై క్లారిటీ ఇస్తారని భావించాం. కానీ స్పష్టత రాలేదు. వర్క్‌షెడ్లను వడ్ల గోదాములుగా వాడుతున్నారు. ఇది సరి కాదు. ‘వర్కర్‌ టూ ఓనర్‌’ పథకం కోసం నేతన్నలు మరో పోరాటం చేయాల్సి వస్తుంది. – రమేశ్‌, పవర్‌లూమ్‌

వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement