● ఎస్పీ మహేశ్‌ బీ గీతే ● గ్రీవెన్స్‌ డేకు 16 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే ● గ్రీవెన్స్‌ డేకు 16 ఫిర్యాదులు

Nov 10 2026 1:19 AM | Updated on Nov 10 2026 1:19 AM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే ● గ్రీవెన్స్‌ డేకు 16 ఫిర్యాదులు

సిరిసిల్ల: సమాజంలో పోలీసులపై నమ్మకాన్ని పెంచాలని, ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడే పోలీసులపై భరోసా కలుగుతుందని ఎస్పీ మహేశ్‌ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ ఆఫీస్‌లో సోమవారం ప్రజాదివస్‌ నిర్వహించారు. 16 మంది బాధితులు ఎస్పీని కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా విని, వారి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించే లక్ష్యంతోనే ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నామన్నారు. ఫిర్యాదులపై ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలతో ఎస్పీ ఫోన్‌లో మా ట్లాడారు. సమస్యలను చట్టపరంగా పరిష్కరించా లని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement