గ్రీన్‌మ్యాట్‌ కట్టుకున్నాం | - | Sakshi
Sakshi News home page

గ్రీన్‌మ్యాట్‌ కట్టుకున్నాం

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

రోడ్ల విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇబ్బంది పడుతున్నాం. ఇంటి నిండా దుబ్బ నిండుతోంది. దుమ్ము బారి నుంచి రక్షణ పొందేందుకు గ్రీన్‌మ్యాట్‌ ఏర్పాటు చేసుకున్నాం. అధికారులు చొరవ తీసుకుని పనులు త్వరగా పూర్తిచేయించాలి. – వేణు, వ్యాపారి, వేములవాడ

త్వరలోనే పూర్తి చేస్తాం

80 అడుగుల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్లు, విద్యుత్‌ స్తంభా ల తొలగింపు, భూసేకరణ ప్రక్రియలతో జాప్యమైంది. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే పూర్తి చేసి రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తాం.

– లోకేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, వేములవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement