మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 8 2026 11:54 PM | Updated on Jun 8 2026 11:54 PM

మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

ఆర్టీసీ బస్సు ఎదుట ఆందోళన తెలుపుతున్న దేవునితండా వాసులు

మృగశిర వచ్చింది.. మీనం మెరిసింది !

మృగశిర కార్తె సోమవారం ప్రవేశించింది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో ముదిరాజ్‌ కులస్తులు 230 కుటుంబాలు గ్రామచెరువులో చేపలు పట్టాయి. కులస్తులతోపాటు చేపలు కొనేందుకు వచ్చిన గ్రామస్తులతో చెరువు పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉబ్బసం వ్యాధి నివారణకు సంప్రదాయంగా వస్తున్న చేపమందును సిరిసిల్ల మార్కెట్‌లో చంద్రంపేటకు చెందిన రామచంద్రం పంపిణీ చేశారు. కిలో రవు చేపలు రూ.200, బొమ్మెలు రూ.400, రొయ్యలు రూ.400 ధర పలికాయి.

– సిరిసిల్లటౌన్‌/సాక్షి ఫొటోగ్రాఫర్‌

Advertisement
 
Advertisement
Advertisement