తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లికి చెందిన 30 మందికి గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు మంజూరు చేసింది. అందులో పది మంది మాత్రమే ఇండ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న వారికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. ఇందులో ఇండ్లు కట్టని వారి పేర్లను గ్రామపంచాయతీ తీర్మానించింది. వారితో ఇండ్లు కట్టుకున్నవారికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇండ్లు కట్టుకున్నవారికి న్యాయం చేయండి.
– గోపాల్‌రావుపల్లి గ్రామస్తులు


