లూజ్‌వైర్లకు మరమ్మతు | - | Sakshi
Sakshi News home page

లూజ్‌వైర్లకు మరమ్మతు

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్ల వివరాలు

వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని రంగంపేట, బంజేరు గ్రామాల్లోని ప్రమాదకర విద్యుత్‌ సమస్యలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి విద్యుత్‌ అధికారులు తక్షణమే స్పందించారు. శని, ఆదివారాల్లో రంగంపేటలో లూజ్‌వైర్లతో షార్ట్‌సర్క్యూట్‌ ఏర్పడి పశుగ్రాసం, పైపులు, స్టార్టర్లు కాలిపోయాయి. బంజేరు నుంచి బీరప్పతండాకు వెళ్లే దారిలో ఒక స్తంభం వంగిపోయి ప్రమాదకరంగా మారింది. ఏఈ రమేశ్‌ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టారు. రంగంపేటలో లూజ్‌వైర్లను సరిచేశారు. వంగిపోయిన స్తంభం స్థానంలో కొత్త స్తంభం ఏర్పాటు చేశారు.

సింగిల్‌ సిలిండర్లు : 78,907

డబుల్‌ సిలిండర్లు : 48,087

దీపం సిలిండర్లు : 21,481

సీఎస్‌ఆర్‌ : 50,280

ఉజ్వల : 20,409

వాణిజ్య సిలిండర్లు : 1,687

నిత్యం వినియోగమయ్యే

సిలిండర్లు : 2500

Advertisement
 
Advertisement
Advertisement