గంభీరావుపేటలో.. | - | Sakshi
Sakshi News home page

గంభీరావుపేటలో..

Apr 30 2026 8:13 AM | Updated on Apr 30 2026 8:13 AM

గంభీరావుపేట: మండలంలోని నర్మాల సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన సంజన 568, లింగన్నపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ప్రణవి 565, కొత్తపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ నుంచి న ర్మద 564 మార్కులు సాధించారు. మండలంలో 15 ఉన్నత పాఠశాలలు ఉండగా కొత్తపల్లి, లింగన్నపేట, మల్లారెడ్డిపేట, ముచ్చర్ల, గోరింటాల, నర్మా ల గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి.

నర్మద

ప్రణవి

సంజన

Advertisement
 
Advertisement
Advertisement