ధన గణపతి పాహిమాం.. | - | Sakshi
Sakshi News home page

ధన గణపతి పాహిమాం..

Sep 27 2026 3:58 AM | Updated on Sep 27 2026 3:58 AM

ఒంగోలు మెట్రో: ఒంగోలు గద్దలగుంట రాజాపానగల్‌ రోడ్డులోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో గణపతి ఉత్సవాల్లో భాగంగా వినాయక స్వామికి శనివారం రాత్రి ఓం శ్రీ హరి పారాయణం బృందంతో రూ.23 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ కార్యక్రమాన్ని దేవస్థాన అధ్యక్షుడు ఈదుపల్లి దశరథ రామారావు, రేణుకాదేవి దంపతులు, ఈదుపల్లి గురునాథరావు, ఆర్‌.నితిన్‌ రాజ్‌ రెడ్డి, కె.కిరణ్‌, ఓగిరాల సాయి చైతన్య, అగరం సుబ్బారావు, మేకల గోవిందరావు, బేతిరెడ్డి సాయినాథ్‌, చెంగలశెట్టి రఘు సాయి, చెంగలశెట్టి చరణ్‌ వారి సహాయ సహకారాలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement