నిరుద్యోగులకు కుచ్చుటోపీ
రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం కుచ్చుటోపీ పెట్టింది. ఎన్నికల ప్రచార సమయంలో నిరుద్యోగులను ఆదుకునే బాధ్యత, వారికి నెలకు రూ.3 వేలు అందించే బాధ్యత తెలుగుదేశం, జనసేన తీసుకుంటుందని ఊదరగొట్టారు. తాజా బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించకపోవటంతో నిరుద్యోగ భృతికి మంగళం పాడినట్టేనని నిరుద్యోగులు భావిస్తున్నారు. దగా పడిన నిరుద్యోగులు కూటమికి రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తారు.
– ఎస్.రోశిరెడ్డి, వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శి
నిరుద్యోగులకు కుచ్చుటోపీ
నిరుద్యోగులకు కుచ్చుటోపీ


