ఖైదీ నెంబర్‌ 7691.. బాబుకు 2023 చివరి ఏడాది: విజయసాయిరెడ్డి | Vijaya Sai Reddy Tweet On Chandrababu Remand Khaidhi Number 7691 | Sakshi
Sakshi News home page

ఖైదీ నెంబర్‌ 7691.. బాబుకు 23నే చివరి ఏడాది: విజయసాయిరెడ్డి

Sep 11 2023 12:47 PM | Updated on Sep 11 2023 3:08 PM

Vijaya Sai Reddy Tweet On Chandrababu Remand Khaidhi Number 7691 - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌గా ఉన్న చంద్రబాబుకు కేటాయించిన ఖైదీ నెంబర్‌ 7691పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి సెటైర్లు వేశారు.

చంద్రబాబుకు ఇచ్చిన ఖైదీ నెంబర్‌ కూడితే 23 వస్తుందని.. అంటే బాబుకు 2023 చివరి ఏడాది అని విమర్శించారు. 2024 నుంచి రాజకీయంంలో ఆయన కనిపించరని అన్నారు. దివంగత ఎన్టీఆర్‌ ఎంత మనోవేదన చెందారో ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుందని వ్యంగ్యస్త్రాలు సంధించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement