Live Updates
సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ ఇలా..
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు
ఢిల్లీ: అస్సాం,కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
- సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు
- అస్సాం 84.42 శాతం
- కేరళ 72.07 శాతం
- పుదుచ్చేరి 72.40శాతం పోలింగ్ నమోదు
మధ్యాహ్నం 3 గంటల వరకూ పోలింగ్ ఇలా..
- కేరళంలో 62.71 శాతం పోలింగ్ నమోదు
- అసోంలో 75.91 శాతం పోలింగ్ నమోదు
- పుదుచ్చేరిలో 72.40 శాతం పోలింగ్ నమోదు
యానాంలో మధ్యాహ్నం 3 గంటల వరకూ..
- యానాం ఎన్నికల అప్‌డేట్
- మ.3గం.కు 74. 63 శాతం పోలింగ్ నమోదు
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ శాతం వివరాలు
- అస్సాంలో 59.63 శాతం పోలింగ్
- కేరళలో 49.70 శాతం పోలింగ్
- పుదుచ్చేరి 56.83 శాతం పోలింగ్
ఓటు వేసిన మోహన్‌లాల్
కేరళ ఎన్నికల్లో ఓటు వేసిన సినీనటుడు మోహన్‌లాల్
నా ఓటు వేశాను.. ఇప్పుడు మీరు వేయాలి
కేరళం ప్రజలకు మోహన్‌లాల్ పిలుపు
Done my part.
Your turn, Keralam go vote! pic.twitter.com/zZNJdhdKQC— Mohanlal (@Mohanlal) April 9, 2026
యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం మధ్యే పోరు: థరూర్
కేరళ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కామెంట్స్
బీజేపీ ఇక్కడ ఒక విషయమే కాదు
కేరళ అసెంబ్లీలో బీజేపీకి జీరో సీట్లు ఉన్నాయి
ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం, యూడీఎఫ్ మధ్యే పోరు
ఉదయం 11 గంటలకు వరకు నమోదైన పోలింగ్ శాతం
- అస్సాంలో 38.92 శాతం పోలింగ్ నమోదు
- కేరళంలో 33.28 శాతం పోలింగ్ నమోదు
- పుదుచ్చేరి 37.06 శాతం పోలింగ్ నమోదు
‘పోలింగ్ సరళి చూసి నా ప్రత్యర్థి ఇబ్బంది పడుతున్నారు’
యానాంలో ఓటు హక్కు వినియోగించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి ఆశోక్
ప్రజలు స్వచ్చందగా వచ్చి ఆనందంగా ఓటు వేస్తున్నారు
పోలింగ్ సరళి చూసి నా ప్రత్యర్థి ఇబ్బంది పడుతున్నారు
గొడవలు సృష్టించేందుకు రౌడీ గుంపులు బయటి నుంచి వచ్చాయి
ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి
గతంలో కంటే మంచి మెజారిటితో నేను ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాను: గొల్లపల్లి ఆశోక్
ఓటు వేసిన సినీనటుడు మమ్ముట్టి
తన భార్య సుల్ఫత్ కుట్టితో కొచ్చిలోని పోలింగ్ కేంద్రానికి మమ్ముట్టి
కేరళం ఎన్నికల‍్లో ఓటు వేసిన మమ్ముట్టి, సుల్ఫత్
#WATCH | Keralam Elections 2026 | Actor Mammootty and his wife Sulfath Kutty arrive at a polling station in Kochi to cast their vote. pic.twitter.com/42V62LGVFY
— ANI (@ANI) April 9, 2026
కేరళంలో గెలుపుపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ధీమా
ఈ ఎన్నికల్లో మేము భారీ విజయాన్ని సాధించబోతున్నాం
ఈ ఎన్నికల్లో 100 పైగా స్థానాల్లో గెలుస్తాం
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
పదేళ్ల పినరయి విజయన్‌పై పాలనపై ప్రజలు విసిగిపోయారు
ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం
- అస్సాంలో పోలింగ్ 18.87 శాతం
- కేరళంలో పోలింగ్ 16.23 శాతం
- పుదుచ్చేరిలో పోలింగ్ 17.41 శాతం
పగలు, రాత్రి పని చేసే ప్రభుత్వం మీకు కావాలి: ప్రియాంక
కేరళంలోని ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ఒకటి చెబుతున్నాను
మీ మాట వినే, మీ కష్టాలను అర్థం చేసుకునే ప్రభుత్వం మీకు కావాలి
మీ సంక్షేమం కోసం పగలు, రాత్రి పని చేసే ప్రభుత్వం మీకు కావాలి
మార్పును ఎంచుకునే సమయం వచ్చింది: ప్రియాంక గాంధీ
అరగంటసేపు మొరాయించిన ఈవీఎం
యానాంలో కొనసాగుతున్న ఎన్నికలు
బూత్ నెం 24లో అరగంటసేపు మొరాయించిన ఈవీఎం
ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి మల్లాడి కృష్ణారావు
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ఓటు హక్కు వినియోగించుకున్న కేరళ సీఎం పినరయి విజయన్
కేరళలో ఓటు వేసిన సురేష్ గోపి, రాజీవ్ చంద్రశేఖర్, సతీశన్, పృథ్వీరాజ్ సుకుమారన్
ఎన్నికలపై ప్రధాని మోదీ ట్వీట్లు
కేరళం, అసోం, పుదుచ్చేరి ఎన్నికలపై మోదీ ట్వీట్లు
ఓటర‍్లు పెద్దఎత్తున వచ్చి ఓట్లు వేయాలని పిలుపు
ప్రజాస్వామ్య స్ఫూర్తితో రికార్డు స్థాయిలో ఓట్ల శాతం నమోదయ్యేలా చూడాలి
ఈ పార్టీల మధ్యే ప్రధాన పోటీ
పుదుచ్చేరిలో అధికార ఏఐఎన్‌ఆర్‌సీ(AINRC)తో కూడిన ఎన్డీయే కూటమి, డీఎంకే, టీవీకే పార్టీల మధ్య ప్రధాన పోటీ
అసోంలో ఎన్డీఏ, ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధాన పోటీ
కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ మధ్య ప్రధాన పోటీ
పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఓటింగ్
294 మంది అభ్యర్థులు
10,14,070 మంది ఓటర్లు
ఓటర్లలో 5,39,125 మంది మహిళలు
ఓటర్లలో 4,74,788 మంది పురుషులు
ఓటర్లలో 157 మంది టాన్స్‌జెండర్లు
అస్సాంలో 126 స్థానాలకు ఓటింగ్
722 మంది అభ్యర్థులు పోటీలో
2.5 కోట‍్ల మందికి పైగా ఓటర్లు
1,25,31,552 మంది పురుషులు
1,25,22,593 మంది మహిళా ఓటర్లు
318 మంది ట్రాన్స్‌జెండరలు
కేరళంలో 140 నియోజకవర్గాల్లో పోలింగ్
883 మంది అభ్యర్థుల పోటీ
2.6 కోట‍్ల మందికిపైగా ఓటర్లు
మొత్తం 2,69,53,644 మంది ఓటర్లు
1,38,27,319 మంది మహిళా ఓటర్లు
1,31,26,048 పురుష ఓటర్లు ఉన్నారు
277 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.
అస్సాంలో 126, కేరళంలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభం
- అస్సాంలో 126, కేరళంలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్
- మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపు


