కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స | Sakshi
Sakshi News home page

వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌..

Published Mon, Dec 13 2021 8:15 AM

Karnataka: Former Union Minister RL Jalappa Health Condition Critical  - Sakshi

సాక్షి, కోలారు(కర్ణాటక): గత రెండు రెండురోజులుగా ఆనారోగ్యం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఆర్‌ఎల్‌ జాలప్పను మాజీ సీఎం సిద్ధరామయ్య ఆదివారం పరామర్శించారు. జాలప్ప ఆరోగ్యం విషమంగా ఉందని, ప్రస్తుతానికి స్థిరంగానే ఉందని సిద్ధరామయ్య అన్నారు. మత మార్పిడి నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. జేడీఎస్‌ ఎప్పటికి బీజేపీకి బి – టీం గానే ఉంటుందని అన్నారు.   

చదవండి: ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లు రద్దు చేయాలి

Advertisement
 
Advertisement
 
Advertisement