JP Nadda - Hero Nithin: బీజేపీ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. జేపీ నడ్డాతో భేటీ కానున్న హీరో నితిన్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. శంషాబాద్ నోవాటెల్‌లో రేపు(శనివారం) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హీరో నితిన్ భేటీ కానున్నారు. సినీ రచయితలు, క్రీడాకారులతో కూడా నడ్డా సమావేశం కానున్నారు. ఇటీవలే అమిత్‌షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిన సంగతి తెలిసిందే.
చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా?
మరిన్ని వార్తలు