సంక్రాంతి ముగింపు సంబరాల పేరుతో బీజేపీ హైడ్రామా | BJP Hydrama Under The Name Of Sankranti End Celebrations | Sakshi
Sakshi News home page

సంక్రాంతి ముగింపు సంబరాల పేరుతో బీజేపీ హైడ్రామా

Jan 25 2022 4:15 PM | Updated on Jan 25 2022 4:21 PM

BJP Hydrama Under The Name Of Sankranti End Celebrations - Sakshi

గుడివాడ: సంక్రాంతి ముగింపు సంబరాల పేరుతో బీజేపీ హైడ్రామాకు తెరలేపింది.  సంక్రాంతి ముగిసిన పదిరోజుల తర్వాత ముగింపు ఉత్సవాలంటూ గుడివాడలో హడావిడి చేసింది.

గుడివాడలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలా బీజేపీ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గుడివాడ వెళ్తున్న పలువురు బీజేపీ నేతలను నందమూరు వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement