అక్రమంగా గోడ నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా గోడ నిర్మాణం

Nov 10 2026 1:55 AM | Updated on Nov 10 2026 1:55 AM

పెద్దపల్లి మున్సిపల్‌ పరిధి రంగంపల్లి సబ్‌స్టేషన్‌ సమీపంలో సర్వే నంబర్‌ 235లో ఉన్న ప్రభుత్వ స్థలంలో ట్రాన్స్‌కో అధికారులు అ క్రమంగా గోడ నిర్మించారు. 1999లో అప్పటి ఎమ్మెల్యే ముకుందరెడ్డి జర్నలిస్టు కోటాలో తనకు ఒక గుంట స్థలం కేటాయించారు, ఇందిరమ్మ ఇల్లు మంజూరై స్థలం మ్యాపింగ్‌ పూర్తయింది. ఇల్లు ని ర్మించుకునేందుకు స్థలానికి వెళ్లగా ట్రాన్స్‌కో అధి కారులు గోడ నిర్మించి నాకు అన్యాయం చేశారు. సదరు భూమి నాదేనని తహసీ ల్దార్‌, విద్యుత్‌ అధికారులకు స్పష్టం చేసినా పట్టించుకోవడం లేదు. అక్రమంగా గోడ నిర్మించడంతో మున్సిపల్‌ బావి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ఇబ్బందులు కలుగుతున్నాయి. గోడను తొలగించి నాకు కేటాయించిన స్థలంతో పాటు ము న్సిపల్‌ బావికి సంబంధించిన రహదారిని యథావిధిగా అందుబాటులోకి తేవాలి.

– శ్రీమన్నారాయణ, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement