ఉద్యోగులను సమాయత్తం చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులను సమాయత్తం చేస్తున్నాం

Oct 22 2026 11:51 PM | Updated on Oct 22 2026 11:51 PM

విద్యుత్‌ పంపిణీ వ్యవస్థల్లో ఆధునిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్‌ సేవలను ఉన్నతాధికారులు అమలు చేస్తున్నారు. టోల్‌ ఫ్రీ నం.1912, వాట్సాప్‌ చాట్‌బాట్‌కు ఏఐ అనుసంధానంతో ఫిర్యాదులపై వేగవంతంగా స్పందించే విధానం, ఫిర్యాదుల నమోదు, బిల్లింగ్‌, నూతన సర్వీసు కనెక్షన్‌ తదితర సేవలను సులభంగా పొందే వీలుంది. కాలక్రమేణా విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో ఏఐ డిజిటల్‌ పరిజ్ఞానాన్ని ఇనుమడించేందుకు ఉద్యోగులను సమాయత్తం చేస్తున్నాం.

– ఆశ శంకర్‌, ఎన్‌పీడీసీఎల్‌ ఏఈ, అంతర్గాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement