బతుకుతల్లి ‘బతుకమ్మ’ | - | Sakshi
Sakshi News home page

బతుకుతల్లి ‘బతుకమ్మ’

Oct 18 2026 1:48 AM | Updated on Oct 18 2026 1:48 AM

మహిళలకే ప్రత్యేకం

పెద్దపల్లిరూరల్‌: తీరొక్క పూలను సేకరించి పేర్చే బతుకమ్మ పండుగ మహిళలకే ప్రత్యేకం. బతుకమ్మ అంటే బతుకుతల్లి అని అర్థం. రంగురంగుల పూలను గౌరవించే పండుగ ఇది. ప్రతి పువ్వు కి ఓ ప్రత్యేకత, ఔషధగుణం ఉంటుంది. అన్నిరంగులు కలిపి పేరిస్తే ఎంత అందంగా ఉంటుందో మనుషులంతా అలా కలిసి ఉంటే జీవితం అదే రీతిన ఆనందంగా ఉంటుంది. ఈ జీవిత సత్యాన్ని మనం బతుకమ్మని చూసి తెలుసుకోవాలి. బతుకమ్మ అందించే ఈ సందేశాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అందరికీ సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు. – సునీతకుంచాల, జిల్లా ప్రధానన్యాయమూర్తి, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement