సమన్వయంతో ముందుకు | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో ముందుకు

Aug 30 2026 11:44 PM | Updated on Aug 30 2026 11:44 PM

గ్రామాల్లో అనుమానితులను గుర్తించడంలో ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు కీలకం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, అనుమానితులను షెడ్యూల్‌ ప్రకారం శిబిరాలకు తరలించడంతో వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. వ్యాధిగ్రమస్తులను గుర్తించడంతో వెంటనే ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి నయం అవుతుంది. వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం, అవార్డు రావడం మా బాధ్యతను మరింత పెంచింది.

– సుధాకర్‌రెడ్డి, టీబీ జిల్లా ప్రోగ్రాం ఇన్‌చార్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement