తెలుగు సినీ పరిశ్రమలో మరో జోడీ పెళ్లి పీటలెక్కనుంది. సంగీత దర్శకుడు కాల భైరవ, బలగం బ్యూటీ కావ్య కల్యాణ్‌రామ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ప్రకటించారు. జీవితాంతం కలిసి ఉంటామన్న ఈ విషయం చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉందని కాల భైరవ ఇన్‌స్టా వేదికగా పెట్టిన పోస్ట్‌లో పేర్కొన్నారు.


