న్యూస్‌రీల్
కల్యాణ్‌నగర్ – అడ్డగుంట మెయిన్ రోడ్డుపై మ్యాన్‌హోల్
మాతంగి కాంప్లెక్స్ సమీపంలో పైకప్పు పగిలిన మ్యాన్‌హోల్
గోదావరిఖని – శ్రీనివాస థియేటర్ మూలమలుపు సమీపంలో ..
కోల్‌సిటీ: రామగుండం నగరంలోని రోడ్ల మధ్య మ్యాన్‌హోళ్లు ప్రమాదకరంగా మారాయి. మూతలు పగిలిపోవడం, కొన్నిచోట్ల పూర్తిగా తొలగిపోవడంతో నోళ్లు తెరిచి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రహదారులపై వర్షపునీరు నిలిచి మ్యాన్‌హోళ్లు కనిపించకుండా పోతున్నాయి. వాహనదారులు, పాదచారులు వాటిలో పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రాణాలకే ముప్పు పొంచిఉందని నగవాసులు భయపడుతున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
నోరు తెరిచిన
మ్యాన్‌హోల్


