ప్రముఖ కోలీవుడ్ నటుడు అరవింద్ ఆకాశ్ ఓ ఇంటివాడయ్యారు. దాదాపు 50 ఏళ్ల వయసులో ఆయన పెళ్లి పీటలెక్కారు.
ఈ గ్రాండ్ వెడ్డింగ్ మలేసియాలోని కౌలలంపూర్‌లో జరిగింది.
ఈ పెళ్లిలో కోలీవుడ్ సినీతారలు హాజరై సందడి చేశారు.
ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి.


