వినియోగంలోకి తీసుకురావాలి | - | Sakshi
Sakshi News home page

వినియోగంలోకి తీసుకురావాలి

Jul 1 2026 11:48 PM | Updated on Jul 1 2026 11:48 PM

రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా మానేరు గోదాం నిర్మించారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన దీనిని ఆరేళ్లుగా ఉపయోగించడంలేదు. ఏటా ఎరువులు పంపిస్తామని చెబుతున్నారే కానీ ఇప్పటివరకు సబ్సిడీ ఎరువులు రాలేదు. బయటి దుకాణాల్లో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది.

– మానెం రాజేందర్‌, రైతు, మల్లారం

ఎరువులు పంపిస్తాం

ఈ వానాకాలం సీజన్‌లో వెంకటాపూర్‌ మానేరు గో దాంలో ఎరువులు, విత్తనా లు అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు అందిస్తాం. – మామిడాల అశోక్‌,

సీఈవో, పీఏసీఎస్‌, మంథని

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement