ప్రైవేటుకు పంపాలనుకుంటున్న | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు పంపాలనుకుంటున్న

Jun 8 2026 11:30 PM | Updated on Jun 8 2026 11:30 PM

మా ఊరి సర్కారు బడిలో సౌకర్యాల్లేవ్‌. ఒక్కరే టీచర్‌ ఉన్నడు. విద్యాబోధన సరిగాలేదు. నా బిడ్డ రెండోతరగతి పూర్తిచేసింది. మూడో తరగతికి ప్రైవేటు స్కూల్‌కు పంపించాలనుకుంటున్న.

– అంగజాల తిరుపతి, పేరెంట్‌

కంపుకొడుతున్నయ్‌

ఓదెల బడిలో స్కావెంజర్‌ లేరు. మూత్రశాలలు, మరుగుదొడ్లు దుర్గంధం వెదజల్లుతూ నిరుపయోగంగా మారుతున్నాయి. మంచినీటి వసతి లేదు. వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలి.

– ఇప్పలపల్లి వెంకటేశ్వర్లు, ఎస్‌ఎంసీ మాజీ చైర్మన్‌

Advertisement
 
Advertisement
Advertisement