ఆధ్యాత్మిక వారసత్వంగా సమ్మక్క గద్దెలు | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక వారసత్వంగా సమ్మక్క గద్దెలు

Jan 8 2026 6:27 AM | Updated on Jan 8 2026 6:27 AM

ఆధ్యాత్మిక వారసత్వంగా సమ్మక్క గద్దెలు

ఆధ్యాత్మిక వారసత్వంగా సమ్మక్క గద్దెలు

గోదావరిఖని: ఆధ్యాత్మిక వారసత్వంగా నిలిచేలా సమ్మక్క–సారలమ్మ గద్దెలు పునర్నిర్మిస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నా రు. నగర శివారులోని గోదావరి సమీప మినీ సమ్మక్క–సారలమ్మ జాతర పూజలను ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించి మాట్లాడారు. నాయకులు మ హంకాళి స్వామి, శ్రీనివాస్‌రెడ్డి, ఆలయ ఈవో కాంతారెడ్డి, సింగరేణి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి

మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే సమాజం అ భివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే రాజ్‌ఠాగూర్‌ అ న్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా బిగ్‌బాస్‌ స్వశక్తి సహకార సంఘాలతో ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు.

రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement