అంతా బాగు.. సమస్యలా.. అక్కడ ఆగు! | - | Sakshi
Sakshi News home page

అంతా బాగు.. సమస్యలా.. అక్కడ ఆగు!

Oct 10 2026 12:46 AM | Updated on Oct 10 2026 12:46 AM

పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు రాజకీయ ఆధిపత్య ప్రదర్శనకు వేదికగా మారాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే..

34 శాతం రిజర్వేషన్లు సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సరైన క్షేత్రస్థాయి సర్వేలు చేయకుండా, కేవలం తాత్కాలిక డేటాతో తూతూ మంత్రంగా జీవోలు ఇచ్చి, కోర్టుల్లో భంగపడ్డారు. కుటిల రాజకీయంతో చేసిన తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ ఇప్పుడు ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఈ మోసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భేషరతుగా బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో ఎన్ని చట్టపరమైన అడ్డంకులు ఉన్నా.. వెనక్కి తగ్గకుండా, బీసీ వర్గాలకు నాటి ముఖ్యమంత్రి జగన్‌ సముచిత స్థానం కల్పించారు. – బొమ్మి రమేష్‌, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు, పార్వతీపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement