జిమ్‌లో అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

జిమ్‌లో అగ్ని ప్రమాదం

Feb 23 2026 9:39 AM | Updated on Feb 23 2026 9:39 AM

జిమ్‌లో అగ్ని ప్రమాదం

జిమ్‌లో అగ్ని ప్రమాదం

పార్వతీపురం రూరల్‌: పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న ఓ జిమ్‌లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా రాత్రి 11:30 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో జిమ్‌లోని వ్యాయామ పరికరాలు, ఏసీ, తదితర ఎలక్ట్రికల్‌ సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 16 లక్షల రూపాయల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు జిమ్‌ యజమాని తెలిఆపరు. అగ్నిమాపక అధికారి ప్రభాకరరావు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement