ఘనంగా ఖండా పూజోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ఖండా పూజోత్సవం

Oct 14 2026 4:11 AM | Updated on Oct 14 2026 4:11 AM

జయపురం: జయపురం, బొరిగుమ్మ, కొట్‌పాడ్‌, కుంధ్ర, బొయిపరిగుడ సమితిల్లోని క్షత్రియ, ఖండాయత్‌, పాయిక సమాజ్‌ల సంప్రదాయ వార్శిక ఖండా పూజోత్సవం మంగళవారం జయపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా జయపురం మహారాజా కోట ప్రాంగణంలో ఖండా(కత్తులు)కు ప్రతేక పూజలు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జయపురం రాజవంశీయుడు యువరాజ్‌ చంద్రచూడ్‌ దేవ్‌ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సమాజ్‌ అధ్యక్షులు శ్రీకాంత రాయ్‌, కార్యదర్శి దుర్జోదన లమత, పూజా కమిటీ అధ్యక్షులు లింగరాజ్‌ పాత్రో, లక్ష్మణ పాత్రో, అభిమణ్య పాత్రో, అవి నాయిక్‌ తదితరులు పాల్గొన్నారు.

యువరాజు విశ్వంబర చంద్రచూడ్‌ దేవ్‌కు సత్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement