ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Feb 5 2026 7:15 AM | Updated on Feb 5 2026 7:15 AM

ఉల్లా

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

–8లోu

న్యూస్‌రీల్‌

–8లోu
మల్కన్‌గిరి జిల్లాలో జరుగుతున్న జిల్లాస్థాయి మాల్యవంత్‌ ఉత్సవాలు మూడో రోజు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. మంగళవారం రాత్రి జరిగిన వేడుకల ప్రారంభానికి జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు సమారి టాంగులు, జిల్లా అదనపు కలెక్టర్‌ సోమనాథ్‌ ప్రధాన్‌, జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షుడు పతితపావన తదితరులు హాజరయ్యారు. ముందుగా శాశ్వత్‌ జోషి బృంధం ఒడిశీ, సంబల్‌పురీ నృత్యంతో అలరించింది. ఓలీవుడ్‌ గాయకులు కుల్‌దీప్‌ పట్నాయిక్‌, సచిన్‌ రావత్‌, గాయని శీతల్‌ కున్మున్‌ తదితరుల ప్రదర్శనలు ఉర్రూతలూగించాయి. – మల్కన్‌గిరి

గురువారం శ్రీ 5 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

గాయని

శీతల్‌

ప్రముఖ

గాయకుడు

కుల్‌దీప్‌ పట్నాయక్‌

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..1
1/8

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..2
2/8

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..3
3/8

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..4
4/8

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..5
5/8

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..6
6/8

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..7
7/8

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..8
8/8

ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement