అంగరంగ వైభవంగా వేంకటేశ్వర దేవాలయ రజతోత్సవం | - | Sakshi
Sakshi News home page

అంగరంగ వైభవంగా వేంకటేశ్వర దేవాలయ రజతోత్సవం

Jan 30 2026 6:55 AM | Updated on Jan 30 2026 6:55 AM

అంగరం

అంగరంగ వైభవంగా వేంకటేశ్వర దేవాలయ రజతోత్సవం

కొరాపుట్‌: వేంకటేశ్వర దేవాలయం రజతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒడిశా–తెలంగాణా రాష్ట్రాలకు త్రికోణ సరిహద్దులో చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం జగదల్‌పూర్‌ పట్టణంలో తిరుపతి బాలాజీ మందిరం 25వ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 తేదీన ప్రారభమైన ఈ వేడుకలు ఫిబ్రవరి 1వ తేదీన ముగియనున్నాయి. వేలాది మంది తెలుగు ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. కోటి లలితా పారాయణ నిర్వహించారు.

స్వామికి భారీ పుష్ప యాగం నిర్వహించారు. స్వామి తిరువీధిలో ఆ రాష్ట్ర మంత్రి కేదార్‌ కశ్యప్‌ పాల్గొన్నారు. ఫిబ్రవరి 1న ఉత్సవాలు ముగింపు సందర్భంగా భారీ ఆనంద బజార్‌ నిర్వహిస్తున్నట్లు దేవాలయ ట్రస్టీ శ్రీనివాస్‌ మద్ది ప్రకటించారు.

అంగరంగ వైభవంగా వేంకటేశ్వర దేవాలయ రజతోత్సవం 1
1/1

అంగరంగ వైభవంగా వేంకటేశ్వర దేవాలయ రజతోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement