గంపలగూడెంలో ప్రచారం చేస్తున్న జెడ్పీటీసీ అభ్యర్థి కావూరి శశిరేఖ, ఎంపీటీసీ అభ్యర్థులు కోట శ్రీనివాసరావు, మాగంటి వెంకటకృష్ణ
నిడమానూరులో ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసిప్రచారం నిర్వహిస్తున్న శీలం రంగారావు, సిందూర
కంకిపాడు మండలం పునాదిపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎంపీటీసీ అభ్యర్థి లలిత, దేవభక్తుని చక్రవర్తి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు మంగళవారం ముమ్మరంగా ప్రచారం చేశారు. వర్షంలోనే ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వైఎస్సార్ సీపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
– సాక్షి నెట్వర్క్


