విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Oct 26 2026 7:54 AM | Updated on Oct 26 2026 7:54 AM

సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు జై భవానీ.. జయహో శివానీ నిత్యాన్నదానానికి విరాళం –8లోu సామాన్యుడి వంటింటికీ ధరల సెగ

న్యూస్‌రీల్‌

ఆకాశంలోకి దూసుకెళ్తున్న నిత్యావసరాల ధరలు తప్పని కూర‘గాయాలు’ పట్టపగ్గాల్లేని బియ్యం ధరలు పేద, మద్యతరగతి ప్రజల జేబులు ఖాళీ పట్టించుకోని ప్రభుత్వం

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

7

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): మునిసిపల్‌, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్‌ఎస్‌) తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

దసరా ఉత్సవాలు ముగిసినా ఇంద్రకీలాద్రికి భవానీలు, భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నాలుగు గంటలకే క్యూలైన్లు కిటకిటలాడాయి.

ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదానానికి విజయవాడ కు చెందిన మంద విజయశేఖరరెడ్డి, సతీష్‌రెడ్డి కుటుంబం రూ.1,16,116 విరాళం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement