ఎన్టీఆర్ జిల్లా
గురువారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
I
మచిలీపట్నం టౌన్: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 12 రోజులుగా మచిలీపట్నంలో ఊరేగుతున్న శక్తి పటాల ప్రదర్శన మంగళవారంతో ముగిసింది.
పెడన: మునిసిపల్ ఎన్నికల ఏర్పాట్లను కృష్ణా జిల్లా పరిశీలకుడు కేవీఎన్ చక్రధర్‌బాబు బుధవారం పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులు తదితర వాటిపై ఆరా తీశారు.
కోనేరు సెంటర్: పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరులో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు.


