విజయవాడ సిటీ
నగరంలో నటి హన్సిక సందడి
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
సినీ నటి హన్సిక విజయవాడలో సందడి చేశారు. ఎంజీ రోడ్డులోని ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ప్రీమియం జ్యూవెలరీ బ్రాండ్ ఇంద్రియా మొదటి స్టోర్‌ను శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం షోరూంలో పలు రకాల డిజైన్లను ఆవిష్కరించారు. ఆమెను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
–8లోu
7
విజయవాడ సిటీ


