విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Mar 24 2025 2:34 AM | Updated on Mar 24 2025 2:35 AM

ఎన్టీఆర్‌ జిల్లా
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025

7

నేడు కలెక్టరేట్‌లో ‘పీజీఆర్‌ఎస్‌’

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు.

కిక్కిరిసిన కార్తికేయుని ఆలయం

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం కోలాహలంగా మారింది. నాగపుట్ట, నాగ మల్లి వృక్షం వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది.

ఇసుక.. కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. ఎలాంటి నిబంధనలు వారికి వర్తించడం లేదు. తమకు నగదు చెల్లిస్తే చాలు ఎంతైనా లోడ్‌ చేసేస్తామంటూ బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారు. బిల్లు కావాలంటే రూ. 10వేలు, బిల్లు వద్దనుకుంటే రూ. 8వేలు చెల్లిస్తేచాలట.. 20 టన్నుల నుంచి 40 టన్నుల వరకూ లోడ్‌ చేసేస్తామని ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ లారీలకు లారీలు రాష్ట్ర సరిహద్దులను దాటించేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నామమాత్రపు దాడులతో సరిపెడుతూ కాలం గడుపుతున్నారు.

తోట్లవల్లూరు మీదుగా రాత్రి వేళ యథేచ్ఛగా సాగుతున్న ఇసుక రవాణా

ఇఫ్తార్‌ సహరి

(సోమ) (మంగళ)

విజయవాడ 6.24 4.50

మచిలీపట్నం 6.23 4.49

అదే పంథా..

న్యూస్‌రీల్‌

విజయవాడ సిటీ1
1/5

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/5

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/5

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ4
4/5

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ5
5/5

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement