స్విట్జర్లాండ్‌లో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు

Diwali Celebrations In Switzerland  - Sakshi

స్విట్జర్లాండ్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.  తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు.  

ఈ  దీపావళి వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్  స్విటర్లాండ్ ప్రెసిడెంట్  గనికాంబ కడలి గారు,  జనరల్  సెక్రెటరీ డాక్టర్‌ దుర్గారావు , ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి , కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి  చాగంటి ,స్పోర్ట్స్ సెక్రెటరీ రామచంద్ర వుట్టి, ఇతర  తెలుగు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top