ఘనంగా బతుకమ్మ సంబురాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బతుకమ్మ సంబురాలు

Oct 20 2026 4:43 AM | Updated on Oct 20 2026 4:43 AM

నిజామాబాద్‌ రూరల్‌: అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌ సిటీ బ్రోమిన్‌ సిక్‌ పార్క్‌లో తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేట్‌ సెయింట్‌ లూయిస్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిపారు. తెలంగాణ రాష్ట్ర తెలుగు మహిళలు ఉత్సాహంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జక్రాన్‌పల్లి: మండల కేంద్రంలో సోమవారం బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ బతుకమ్మలను తయారు చేసిన మహిళలకు బహుమతులను అందజేశారు. సర్పంచ్‌ బండి పద్మ సత్యం, ఉప సర్పంచ్‌ నట్ట భోజన్న, మాజీ సర్పంచ్‌ నర్సారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం సంజయ్‌, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement