
ఫైన్ ఎగ్గొట్టేందుకు మాస్క్
కరోనా వైరస్‌కు చిక్కకుండా వాడిన మాస్కులు ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా పనికొస్తున్నాయని నిరూపిస్తున్నారు పలువురు వాహనదారులు. నిబంధనలను అతిక్రమించే వాహనదారులకు ఆన్‌లైన్‌లో పోలీసులు ఫైన్‌లు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తమ వాహనాల నంబర్లు పోలీసుల కెమెరాకు చిక్కకుండా నంబర్ ప్లేట్లపై మాస్క్‌లు పెడుతున్నారు. మరికొందరు ఏకంగా ప్లేట్లపై నంబర్‌లకు బదులు కొటేషన్లు రాయించిన చిత్రాలు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్

ఫైన్ ఎగ్గొట్టేందుకు మాస్క్

ఫైన్ ఎగ్గొట్టేందుకు మాస్క్

ఫైన్ ఎగ్గొట్టేందుకు మాస్క్